ఉదయాన్నే గ్లాస్ వేడి నీళ్లు తాగితే..

మన శరీరానికి నీళ్లు చాలా అవసరం. ఉదయాన్నే లేవగానే పరిగడుపున గోరువెచ్చని నీళ్లు తాగాలని వైద్యులు చెబుతుంటారు. గోరువెచ్చని నీళ్లను తాగితే.. జీవక్రియను పెంచుతుంది. మలబద్దకం తగ్గుతుంది. విష పదార్థాలను తొలగిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వేడి నీళ్లు మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్