బొప్పాయి ఆకుల జ్యూస్‌ తాగితే జ్వరాలు దూరం

వర్షాకాలంలో చాలా మంది జ్వరం బారిన పడుతున్నారు. బొప్పాయి రసం తాగితే జ్వరాల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి ఆకులలో విటమిన్ ఏ, ఈ, సీ, కే, బీ అధిక మోతాదులో ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి, జ్వరాల నుంచి కాపాడతాయి. బొప్పాయి ఆకుల రసాన్ని తలకు పట్టిస్తే చుండ్రు, జుట్టు రాలే సమస్యలు దరి చేరవు. అంతేకాకుండా ఈ జ్యూస్ తాగితే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.

సంబంధిత పోస్ట్