మెంతికూర తింటే బీపీ, గుండెపోటుకు చెక్

మెంతికూర తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మెంతికూర ఆకుల్లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. మెంతికూరను తింటే టైప్ వన్, టైప్ టు డయాబెటిస్ అదుపులో ఉంటుంది. మలబద్ధకం, పేగు సంబంధిత ఆరోగ్య సమస్యలు, మూత్రపిండాల వ్యాధి, కాలిన గాయాలు, వంధ్యత్వం వంటి సమస్యలను తగ్గిస్తుంది. బీపీ, గుండెపోటులను నియంత్రిస్తుంది. కంటికి సంబంధించిన వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

సంబంధిత పోస్ట్