ఢిల్లీలో 69 శాతం కుటుంబాల్లో ఆరోగ్య సమస్యలు

ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా నగరవాసులు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని లోకల్ సర్కిల్స్ తన సర్వేలో వెల్లడించింది. ఢిల్లీ, నోయిడా, గురుగ్రాం, ఫరీదాబాద్, గజియాబాద్‌ నుంచి 21వేల మంది నివాసుల నుంచి శాంపిళ్లు సేకరించింది. ఈ సర్వే ఢిల్లీలో నెలకొన్న తీవ్ర పరిస్థితులను వెల్లడించింది. 69 శాతం కుటుంబాల్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు గొంతు నొప్పి, దగ్గుతో బాధపడుతున్నట్లు ఈ సర్వేలో తేలింది.

సంబంధిత పోస్ట్