వెల్గటూరు: కోటిలింగాలలో కార్తీకమాస దీపోత్సవ గోదావరి హారతి క్రతువులు

జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోటిలింగాల శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు నిత్య దీపోత్సవ, కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయని ఆలయ ఈవో కె. కాంతారావు తెలిపారు. నాలుగు సోమవారాలు, పౌర్ణమి ఐదు వారాలు సాయంత్రం 6 గంటలకు దీపోత్సవం, గోదారి హారతి క్రతువులు నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్