ఎర్రగుంటపల్లెలొ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధర్మారం మండలంలోని ఎర్రగుంటపల్లె గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులు, మండల నాయకులతో కలిసి మంగళవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రైతులకు కొనుగోలు కేంద్రానికి సంబంధించి స్థలం లేదని నా దృష్టికి తీసుకువచ్చిన వెంటనే అధికారులతో మాట్లాడి స్థలం కేటాయించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్