జగిత్యాల జిల్లా బుగ్గారం మండల సిరికొండ గ్రామంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో వచ్చిన సీఎం రిలీఫ్ ఫౌండ్ చెక్కులను బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ ఆదేశాల మేరకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాండ్ర అశోక్ రావు గారు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.