జగిత్యాల: కటింగ్ పేరిట మిల్లర్లు ఎవరైనా రైతులను వేధిస్తే చర్యలు తీసుకోవాలి

జగిత్యాల: కటింగ్ పేరిట మిల్లర్లు ఎవరైనా రైతులను ఇబ్బందులకు గురి చేస్తే వారి పైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, కొనుగోళ్ల విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్ళి ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను సందర్శించాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్