భీమరం మండల కేంద్రంలో మంగళవారం మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా దువాస గంగాధర్ ను కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. వీరితోపాటు గౌరవ అధ్యక్షులు గడ్డం శశి కుమార్
ఉపాధ్యక్షులు తెడ్డు విజయ్. దువాస నారాయణ ప్రధాన కార్యదర్శిగా చిలివేరి వెంకటేష్. క్యాషియర్ గా బంగారు దీపక్ ప్రచార కార్యదర్శిగా ఆరే దరి. కార్యదర్శి మకిలి కుమార్ లను ఎన్నుకొన్నారు.