బీబీపేట్: బస్సు సమయానికి పంపాలని వినతి పత్రం

బీబీపేట మండలం కాంగ్రెస్ అధ్యక్షులు సుతారి రమేష్ బీబీపేట రహదారి మార్గంలో సరైన సమయానికి బస్సులు రాకపోవటంతో పలుమార్లు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కామారెడ్డి  ఆర్టీసీ డీపో మేనేజర్ కు సమయానికి బస్సులు పంపగలరని మంగళవారం వినతిపత్రం అందించారు.

సంబంధిత పోస్ట్