బొమ్మల లక్ష్మణ్ కు యువ మోర్చా ఆధ్వర్యంలో సన్మానం

బిచ్కుంద మండలం మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షుడుగా నూతనంగా ఎన్నికైన బొమ్మల లక్ష్మణ్ కి యువ మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం సన్మానం చేసారు. అన్ని వర్గాలల్లో యువతరం, యువ కెరటాలు ముందంజలో ఉండాలని భావనతో, యువకులు రాజకీయాల్లోనే కాకుండా కుల సంఘాల్లో కూడా బాధ్యత గల పదవులలో ఉండాలని భావనతో యువకులు దేశాన్ని ఏలే స్థితిలో ఎదగాలని కోరుతూ సంఘం బాధ్యతలు అప్పగించినందుకు వారికి సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్