గుంతల మయంగా బ్రాహ్మణపల్లి అచ్చంపేట రహదారి

నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామ శివారులో గల బ్రాహ్మణపల్లికి వెళ్లే రహదారి మట్టి రోడ్డు గుంతల మయంగా ఉండి వాహనదారులు గ్రామం వైపు వెళ్లాలంటే నానా ఇబ్బందులు పడుతున్నారు. నిజాం కాలం నుంచి బీటీ రోడ్డు లేక బ్రాహ్మణపల్లి నుంచి అచ్చంపేట వెళ్లాలంటే జంకుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీస మరమ్మత్తులు చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్