బిచ్కుంద: కొనసాగుతున్న కుల గణన సర్వే... పర్యవేక్షించిన సబ్ కలెక్టర్

బిచ్కుంద మండలంలో కులగణన సర్వే కొనసాగుతుందని ఎంపీడీవో తెలిపారు. మండలంలోని బిచ్కుంద సూపర్వైజర్ ఎంపీడీవో గోపాల్, ఎంపిఓ కృష్ణ పర్యవేక్షణలో కులగణన కొనసాగుతుంది. మంగళవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కులగణన సర్వేను ఆకస్మిక తనిఖీకి చేశారు. బిచ్కుంద లో కొనసాగుతున్న కులగనన సర్వేను పర్వేక్షించి సంతృప్తి వ్యక్తం చేసినారు.

సంబంధిత పోస్ట్