ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో మిగిలిన PGCRT, CRT, PET లతో పాటు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో CRT ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించినట్లు నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. సబ్జెక్టుల వారిగా ఖాళీలు deonizamabad. in వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. జాబితాలో పేరు ఉన్నవారు గురువారం కలెక్టరేట్ లోని సమగ్ర శిక్ష కార్యాలయానికి సర్టిఫికెట్ పరిశీలనకు రావాలన్నారు.

సంబంధిత పోస్ట్