ఎల్లారెడ్డి: ప్రముఖ న్యాయవాది మృతి.. అంత్యక్రియల్లో నేతలు, బార్ సభ్యులు

79చూసినవారు
ఎల్లారెడ్డి: ప్రముఖ న్యాయవాది మృతి.. అంత్యక్రియల్లో నేతలు, బార్ సభ్యులు
ఎల్లారెడ్డికి చెందిన ప్రముఖ న్యాయవాది బిజె. ఇమాన్యూయల్ బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్యెల్యే సురేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, కాంగ్రెస్ నేతలు సామెల్, షేకవత్ అలీ, శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డి బార్ అసోసియేషన్ ప్రతినిధులు నామ శ్రీకాంత్, నాగం సాయిబాబా, పట్టణంలోని వివిధ పార్టీల నేతలు అంత్యక్రియలకు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్