కోటగిరి: నూతన ఉపాధ్యాయుడిని సన్మానించిన బీఎస్పీ పార్టీ నాయకులు

55చూసినవారు
కోటగిరి: నూతన ఉపాధ్యాయుడిని సన్మానించిన బీఎస్పీ పార్టీ నాయకులు
డీఎస్సీ ఫలితాల్లో ఎస్ జి టి టీచర్ గా ఉద్యోగం సాదించించిన కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పుప్పాల చంద్ర శేఖర్ ను బుధవారం బాన్సువాడ బీఎస్పీ పార్టీ అసెంబ్లీ ఇన్ ఛార్జ్ నీరడి ఈశ్వర్ (న్యాయవాది) ఘనంగా సన్మనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజాన్ని చక్కదిద్ది, రాబోయే తరానికి స్ఫూర్తిగా ఉండాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ దాసరి శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్