నేటి నుంచి మెడికల్ పీజీ కోర్సులకు దరఖాస్తులు

78చూసినవారు
నేటి నుంచి మెడికల్ పీజీ కోర్సులకు దరఖాస్తులు
మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024-25 సంవత్సరానికి కన్వీనర్ కోటా కింద ఎండీ, ఎంఎస్, డిప్లొమా కోర్సులకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. దరఖాస్తుల ప్రక్రియ ముగిశాక దశలవారీగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అల్లోపతి, ఆయుర్వేద, హోమియో కోర్సులకు ప్రవేశాలు పొందవచ్చు. జాతీయ కోటా పోగా మిగతా సీట్లు తెలంగాణ వాసులకే దక్కుతాయి.

సంబంధిత పోస్ట్