కేటీఆర్, హరీశ్‌లను కలిసిన కౌశిక్ రెడ్డి (వీడియో)

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కరీంనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చారు. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నేత హరీశ్ రావులను కలిశారు. కౌశిక్ రెడ్డిని ఆత్మీయంగా హత్తుకున్న కేటీఆర్.. భుజం తట్టి అభినందించారు. పార్టీలో ప్రతి ఒక్కరం కౌశిక్ రెడ్డికి అండగా ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. అనంతరం, కౌశిక్ రెడ్డి.. హరీశ్ రావును కలిశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్