చింతకాని: ప్రతీ మహిళకు రూ. 27,500 బాకీ

అక్కా చెల్లెమ్మలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం చింతకాని మండలం పొద్దుటూరులో జరిగిన సభలో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం భట్టి బాండ్ పేపర్ పై సంతకం పెట్టి ప్రతీ మహిళకు రూ. 2,500 ప్రతీ నెల మొదటి తారీకు ఇస్తానని చెప్పి, ఏడాది గడుస్తున్నా ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకు రూ. 27,500 బాకీ ఉన్నారని, ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్