మధిర: అసెంబ్లీ సమావేశాలలో సంతాప తీర్మానం చేసిన డిప్యూటీ సీఎం భట్టి

మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోమవారం అసెంబ్లీ సమావేశాలలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానం చేశారు. ఈ సందర్భంగా దేశానికి వారి చేసిన సేవలను గురించి కొనియాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరుపున తమ సంతాపాన్ని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్