జ్యూరిచ్-దావోస్ ట్రైన్ లో సీఎం రేవంత్ ప్రయాణం.. వీడియో

64చూసినవారు
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు జ్యూరిచ్ నుంచి దావోస్ కు ట్రైన్ లో ప్రయాణించారు. దావోస్ సదస్సు తొలి రోజున పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశం కానున్నారు. అంతర్జాతీయ పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావడంపై సీఎం బృందం ప్రత్యేకంగా దృష్టి సారించిందని CMO పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్