మధిర: పాల శీతలీకరణ యూనిట్ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ఎర్రుపాలెం మండల కేంద్రంలో పాల శీతలీకరణ కేంద్రం, ఇందిరా మహిళా డెయిరీ యూనిట్ ను ప్రారంభించారు. అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సర్ఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా మహిళా సంఘాల సభ్యుల సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్