మధిర: ప్రభుత్వం అధికారులకు అండగా ఉంటుంది: డిప్యూటీ సీఎం భట్టి

మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం వారి కార్యాలయంలో ప్రత్యేక పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 10 సంవత్సరాలు సీఎంగా ఉన్న కేసీఆర్ ఇలా దాడులు చేయించడం కరెక్ట్ కాదని ప్రశ్నించారు. అలాగే ప్రజా ప్రభుత్వంలో పని చేసే అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్