వెంటనే నూతన భవనాన్ని నిర్మించాలి

సత్తుపల్లి పట్టణం లలిత కుమార్ రోడ్డులోని బీసీ బాలుర వసతిగృహం శిథిలావస్థకు చేరిందని, వాటి స్థానంలో వెంటనే నూతన భవనాన్ని నిర్మించాలని బీజేపీ మండల అద్యక్షుడు పాలకొల్లు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏబీవీపీ బృందంతో కలిసి వసతిగృహన్ని సందర్శించారు. వర్షం పడితే హాస్టల్ ప్రాంగణంలో మోకాల్లోతు నీళ్లు ఉండటం వల్ల దోమలు విపరీతంగా పెరిగి విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారని, సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు.

సంబంధిత పోస్ట్