సింగరేణి మండల కేంద్రంలో సభ్యత నమోదు కార్యక్రమం

ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో బిజెపి సభ్యత నమోదు కార్యక్రమం నిర్వహించారు. మండల పరిధిలోని సూర్య తండా, గేట్ కారేపల్లి గ్రామాలలో బిజెపి సభ్యత నమోదు కార్యక్రమం మండల అధ్యక్షులు మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో కొనసాగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి శ్యాంసుందర్ పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు.

సంబంధిత పోస్ట్