అట్టహాసంగా ప్రారంభమైన కైట్ ఫెస్టివల్ (వీడియో)

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. జనవరి 15 వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఈ కైట్ ఫెస్టివల్‌లో మంగళవారం అనేక మంది వచ్చి పతంగులు ఎగురవేశారు. ఈ కైట్ ఫెస్టివల్‌లో ఇండోనేషియా, ఆస్ట్రేలియా వంటి 19 దేశాల నుంచి 47 మంది కైట్ ఫ్లైయర్స్ పాల్గొననున్నారు. 14 రాష్ట్రాల నుంచి దాదాపు 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ పాల్గొంటారని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్