లక్కీలాటరీ నిర్వహిస్తే కఠిన చర్యలు: వాంకిడి ఎస్సై

దీపావళి పండుగ పేరుతో ఎవరైనా మండలంలో లక్కీ డ్రా పెరుతో లాటరీ నిర్వాహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వాంకిడి ఎస్సైప్రశాంత్ బుధవారం ప్రకటన తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ లక్కీ డ్రా పైన నిషేధం ఉందని తెలిపారు. ఏ పండగకైన లక్కీ డ్రాలు పెట్టకండి, ఎవరైనా పెడితే వెంటనే దానిని ఆపివేయాలని లేనిచో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్