కూనవరం గ్రామంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం

మణుగూరు మండలంలోని కూనవరం గ్రామంలో మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వైద్యసిబ్బంది ఇంటింటిని సందర్శించి పరిసరాలను పరిశీలించారు. జ్వర సర్వే చేసి జ్వర పీడితుల వివరాలను సేకరించారు. ప్రజలందరికీ సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్