వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి

బెల్లంపల్లిలోని నూతన అంబేద్కర్ భవన్ స్థలంలో ఇసుక, కంకర వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు కుంభాల రాజేష్, ప్రధాన కార్యదర్శి రత్నం ఐలయ్యలు కోరారు. ఐక్యవేదిక ఆధ్వర్యంలో మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రాజలింగు, కార్యదర్శి రాజమౌళి, ప్రచార కార్యదర్శులు గోగర్ల శేఖర్,
జంజర్ల రవిరాజ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్