బెల్లంపల్లి: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీసీ కెమెరాలు

మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలీస్ బందోబస్తు పెంచి ఏఎంసీ ఏరియాలోని క్యాంపు కార్యాలయంలో బాంబు స్క్వాడ్, మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కార్యాలయం చుట్టూ 10 సీసీ కెమెరాలు అమర్చారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పర్యవేక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్