తాండూర్ మండల వ్యవసాయ అధికారిగా కే సుష్మ

మంచిర్యాల జిల్లా తాండూర్ మండల వ్యవసాయ అధికారిగా కుమారి సుష్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్ ఛార్జ్ ఏఓ ప్రేమ్ కుమార్ నుండి ఆమె బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాండూర్ మండలంలో ఉంటూ రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, రైతులకు వ్యవసాయ సాంకేతిక సలహాలు అందించి, వారు పంట ఉత్పత్తి పెంపోండిచడానికి కృషి చేస్తాను అని తెలిపారు.

సంబంధిత పోస్ట్