దండేపల్లి: ఆపదలో అండగా అక్కల సుధాకర్

మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలం ఇటీవల మూడు రోజుల క్రితం కన్నెపల్లి గ్రామానికి చెందిన మగ్గిడి కిషోర్ ప్రమాదవశాత్తు నదిలో మునిగి మరణించాడు. గ్రామానికి చెందిన అక్కల సుధాకర్ పెద్ద మనసుతో మానవత దృక్పథంతో మృతిని కుటుంబ సభ్యులకు రూ.10,000ల ఆర్థిక సహాయాన్ని మంగళవారం గ్రామస్తులతో అందజేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్