బోడ కాకరకాయలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు

బోడ కాకరకాయలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బోడ కాకరకాయ శరీరానికి ఎంత మంచిది. బోడ కాకరలో ఉండే ఫైబర్.. మలబద్ధకాన్ని, అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది. ఇవి తినడం వల్ల పలు ఇన్ఫెక్షన్లు దరిచేరవు. ఇంకా ఫైల్స్, కామెర్ల వ్యాధికి బాగా పనిచేస్తాయి. వీటి కూర తింటే.. కండరాలు బలోపేతం అవుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్