దుబ్బాక కోర్టు ముందు న్యాయవాదుల నిరసన

తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు దుబ్బాకలో కోర్టు ఆవరణలో దుబ్బాక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన చేశారు.ఈ ఈ కార్యక్రమంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు నిరసిస్తూ వెంటనే న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ ను అమలుపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, బాబు రావు, ఏజీపీ చిలుకోటి నాగరాజు, చిటుకుల అశోక్, రామవరం భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్