రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు: మెదక్ ఎంపీ

సంగారెడ్డిలో ఎంపీ రఘునందన్ రావు గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పది సంవత్సరాల పైశాచిక బీఆర్ఎస్ పాలనలో రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడితే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే మాదిరిగా అర్ధరాత్రి వేళ రైతులను అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మాసిటీ కేటాయించిన స్థలంలో కాకుండా కొడంగల్ కు ఫార్మాసిటీ తరలించి రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్