రోగులతో ఆరోగ్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు.మందులు నిల్వ ఉంచే గదిని, పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్య సదుపాయాలపై పలు ఫిర్యాదులు వచ్చాయన్నారు.అందుకోసమే ఆకస్మికంగా తనిఖీ చేశామన్నారు.