నార్సింగి: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన శిక్షలు

మెదక్ జిల్లా నార్సింగి మండలం శంకాపూర్ గ్రామంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ ఆదేశాల మేరకు స్థానిక ఎస్ఐ అహ్మద్ మొహిఉద్దీన్ ఆధ్వర్యంలో కళా బృందం సభ్యులైన హెడ్ కానిస్టేబుల్ సురేందర్, జనార్ధన్, ఇసాక్ ప్రజలకు పలు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన శిక్షలు పడతాయని, పాత చట్టాల ప్రకారం ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ఉండేదని, నూతన చట్టాలతో మార్పు వచ్చిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్