దూసుకెళ్లిన కారు.. మహిళ స్పాట్‌డెడ్ (షాకింగ్ వీడియో)

1549చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా వెస్ట్‌లో తాజాగా ఘోర ప్రమాదం జరిగింది. ఓ మైనర్ కారు డ్రైవర్ ప్రమాదవశాత్తు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్