VIDEO: నడిరోడ్డుపై బాలికను వేధింపులకు గురి చేసిన యువకుడు

1075చూసినవారు
యూపీలోని మీరట్‌లో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గుడి నుండి తిరిగి వస్తున్న ఓ బాలిక రోడ్డుపై వేధింపులకు గురైంది. ఓ యువకుడు బాలిక చేయి పట్టుకుని లాగి అసభ్యంగా ప్రవర్తించాడు. జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు భావన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్