వేడి నూనె పాత్రలో పడిన ఫోన్.. బ్యాటరీ పేలి వ్యక్తి మృతి

608చూసినవారు
వేడి నూనె పాత్రలో పడిన ఫోన్.. బ్యాటరీ పేలి వ్యక్తి మృతి
మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి వంట చేస్తుండగా చేతిలో ఉన్న ఫోన్ జారి వేడివేడి నూనె పాత్రలో పడిపోయింది. దీంతో మొబైల్ బ్యాటరీ పేలి ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం గ్వాలియర్‌కు తరలిస్తుండగా.. సింధ్ నదిపై ట్రాఫిక్ జామ్ కావడంతో అంబులెన్స్ ఆసుపత్రికి తరలించగా.. బాధితుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గమనిక: వంట చేసే సమయంలో ఫోన్ వాడకూడదు.

సంబంధిత పోస్ట్