మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించిన మంత్రులు

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండ సురేఖ సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలం దౌల్తాబాద్ లో 1కోటి 56 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) ను నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి తో కలిసి గురువారం ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్