హైడ్రా బాధితులు తెలంగాణ భవన్ కు చేరుకొని వారికి జరిగిన అన్యాయాన్ని గురించి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డితో చెపుతుంటే ఆ విషయాలను వింటూనే కంటతడి పెట్టిన హరీష్ రావు. బాధితులు అందరూ కూడా మాకు న్యాయం చేయాలని చెప్పారు. మేము అన్యాయంగా కట్టినట్టు ఉంటే లేఔట్ పర్మిషన్ ఉంది, అలాగే బ్యాంకర్లు కూడా లోన్లు ఇచ్చారు. ఏ విధంగా ఇండ్లను కూల్చడానికి ప్రభుత్వానికి హక్కు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.