తెలంగాణ భవన్లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం కలిశారు. తమ సమస్యలు తీర్చేలా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటూ కోరారు. వారి వినతిపై స్పందించిన కేటీఆర్.. మినీ అంగన్వాడీల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.