మోదీ జీ.. మెడల్స్ తెచ్చిన పిస్టల్ ఇదే: మనుబాకర్

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ క్రమంలో మను భాకర్ తనకు పతకాలు తెచ్చిన పిస్టల్ ను ప్రధానికి చూపించాడు. పారిస్‌కు వెళ్లిన ప్రతి క్రీడాకారుడు ఛాంపియన్‌గా నిలిచాడని ప్రధాని మోదీ కొనియాడారు. భారత ప్రభుత్వం ఎప్పుడూ క్రీడలను ప్రోత్సహిస్తుందని, అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని పేర్కొన్నారు. మను మోదీకి పిస్టల్ చూపిస్తున్న ఫోటో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్