పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ మునుగోడులో ఓటర్లు వినూత్న నిరసన చేపట్టారు. స్థానికంగా ఓ పెట్రోల్ బంక్లో బోర్లా పడుకుని ఆందోళన చేశారు. మోదీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.