బీజేపీపై విలేకరుల సమావేశంలో మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. మునుగోడు ఉపఎన్నికల్లో ఫేక్ ప్రచారం చేసిందంటూ మండిపడ్డారు. ఆల్ ఫేక్ పార్టీ బీజేపీ అంటూ ద్వజమెత్తారు. పోటీలో నిలబెట్టిన ఇండిపెండెంట్లు, వారికి కేటాయించిన గుర్తులు ఫేక్ అంటూ ఫైర్ అయ్యారు.