బంగారిగడ్డ పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం

చండూరు మండలం బంగారిగడ్డ ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రిగా జంగం జిగ్నేష్, గవర్నర్ గా మేడిపల్లి హిమ లు భారీ కార్ల కాన్వాయ్, తో పాఠశాలకు హాజరై అలరించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మరియు అధికారులుగా వివిధ పాత్రలు పోషించి స్వపరిపాలన దినోత్సవాన్ని విజయవంతం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్