త్రిపురారం మండలం పరిధిలోని వయా రూ ప్లాతండా& హర్జ్య తండా. మీదుగా పలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా మారాయి. గత వారం రోజులుగా వర్షాలు పడుతుండడంతో చిత్తడిగా మారి ద్విచక్ర వాహనలు, పాదచారులు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. ప్రజా ప్రతినిధులు అధికారులు, నాయకులు దృష్టి సాధించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.