ఖానాపూర్: కడెం ప్రాజెక్టు తాజా వివరాలు

కడెం ప్రాజెక్టు తాజా వివరాలను అధికారులు సోమవారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 695. 475 అడుగుల నీటి నిల్వ ఉందన్నారు. 181 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరగా కుడి, ఎడమ కాలువల ద్వారా 331, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్