నియోజకవర్గ అభివృద్ధికి సహకరించండి: మాజీ ఎమ్మెల్యే

ముథోల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించేల కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి కోరారు. ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన నరేందర్ రెడ్డిని ఆయన ఆదివారం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ముథోల్ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకునేల చూడాలని కోరినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్